Search
Wednesday 14 November 2018
  • :
  • :

సైకిలెక్కనున్న ప్రధాని మోడీ…!!?

ప్రధాని నరేంద్ర మోడీ తెలుగుదేశం లో చేరనున్నారా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే ట్రెండింగ్ న్యూస్. ప్రధాని ఏంది… ఓ ప్రాంతీయ పార్టీలో చేరడమేందనేగా మీ ప్రశ్న.

అయితే.. ఇదంతా ఉత్త పుకారే. ఆప్ నేత కుమార్ విశ్వాస్ ఉన్నాడు కదా… ఆయనే ఈ పుకారు లేపాడు. కావాలనే… ట్విట్టర్ లో ప్రధాని మోడీ టిడిపిలో చేరుతున్నాడంటూ ట్వీట్ చేసి… ఇక మీకు న్యూస్ దొరికింది.. రాసుకోండి అంటూనే… జస్ట్ జోక్ చేశాను అన్నాడు.

ఇటీవల కుమార్ విశ్వాస్ బిజెపిలో చేరుతున్నాడంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్న నేపథ్యంలోనే కుమార్ ఇలా ట్వీట్ చేశాడంట. అది సంగతి….

ఆయన ట్వీట్ ఇగో గిదే…

Comments

comments