Home జాతీయ వార్తలు చెన్నయ్ చేరుకున్న ప్రధాని మోడీ

చెన్నయ్ చేరుకున్న ప్రధాని మోడీ

PM Narendra Modi Arrived to the Chennaiచెన్నయ్ : ప్రధాని నరేంద్రమోడీ బుధవారం ఉదయం చెన్నయ్‌కి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో ఆయన తమిళనాడు మాజీ సిఎం, డిఎంకె చీఫ్ కరుణానిధికి నివాళులు అర్పించనున్నారు. ఢిల్లీ నుంచి చెన్నయ్‌కు ప్రత్యేక విమానంలో వచ్చిన మోడీకి ఆ రాష్ట్ర గవర్నర్ బన్వరీలాల్, సిఎం పళనిస్వామి, డిప్యూటీ సిఎం పన్నీర్ సెల్వం తదితరులు స్వాగతం పలికారు. కరుణానిధి మంగళవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. కరుణానిధి మృతితో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తమిళనాడు వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ఎక్కడికక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

PM Narendra Modi Arrived to the Chennai