Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

టాలీవుడ్ ప్రముఖులకు ప్రధాని మోడీ లేఖలు

PM-Modi

హైదరాబాద్: అక్టోబర్ 2న మహాత్మ గాంధీ జయంతి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలు ‘స్వచ్ఛత హి సేవా’ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే ప్రధాని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు లేఖలు రాస్తున్నారు. సోమవారం మోడీ టాలీవుడ్ సినీ ప్రముఖులకు లేఖలు పంపారు. ప్రధాని లేఖలు రాసిన వారిలో దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి, కలెక్షన్‌కింగ్ మోహన్ బాబు, ప్రిన్స్ మహేష్ బాబు, బాహుబలి ప్రభాస్ ఉన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్ పట్ల స్ఫూర్తిని కొనసాగించాలని ప్రధాని కోరారు.

PM Narendra Modi write letters to Tollywood Actors.

Comments

comments