Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

‘పోయెస్ గార్డెన్ వివేక్‌ పేరుపై ఉంది’

Poes-Garden

చెన్నై: పోయెస్ గార్డెన్‌ను స్వాధీనం చేసుకోవాలని చూస్తే కోర్టు కెళ్తామని శశికళ వర్గం తెలిపింది. జయలలిత ఇల్లు ప్రభుత్వం ఆస్తి కాదని, ప్రైవేట్ ఆస్తి అని చెప్పింది. శశికళ వదిన ఇళవరసి కుమారుడు వివేక్ పేరుపై పోయెస్ గార్డెన్ ఉందని వెల్లడించింది.  పోయెస్ గార్డెన్ స్వాధీనం చేసుకుంటామని అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం చెప్పడంతో శశికళ వర్గం ఎదురుదాడికి దిగింది.

Comments

comments