Home తాజా వార్తలు నకిలీ నక్సలైట్లు అరెస్ట్

నకిలీ నక్సలైట్లు అరెస్ట్

ARREST

భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా తడ్వాయి మండలం కాటాపూర్ గ్రామంలో గురువారం నలుగురు నకిలీ నక్సలైట్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నక్సల్స్ మని చెప్పి వ్యాపారుల నుంచి సదరు వ్యక్తులు డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.