Home హైదరాబాద్ వ్యభిచారము నిర్వహిస్తున్న వ్యక్తులు అరెస్ట్

వ్యభిచారము నిర్వహిస్తున్న వ్యక్తులు అరెస్ట్

Police arrested people committed adultery in madhapur

 

మాదాపూర్: గత కొంత కాలంగా గుట్టు చప్పుడు కాకుండ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు నమ్మదగిన సమాచారంతో రైడ్ చేసి మిటులను అరెస్ట్ చేసిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. అడిషనల్ ఇన్స్‌పెక్టర్ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం… మాదాపూర్‌లోని బాటా షో రూమ్ బిల్డింగ్ నందు ఉన్న మను గెస్ట్‌హౌస్ లో కొంత మంది వ్యక్తులు వ్యభిచారము నిర్వహిస్తున్నరని సమాచారంతో అసార్టుమెంట్ పై రైడ్ నిర్వహించగా బిల్డింగ్ లో రాజ్ అనే వ్యక్తి వ్యభిచారము వివిధ రాష్ట్రలకు చెందిన నాలుగురు అమ్మాయిలను ఇక్కడకు తీసుకొని వచ్చి వారి ద్వారా ఇక్కడ గత కొద్ది రోజులుగా వ్యభిచారము నిర్వహిస్తున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకోని వారిపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. నిర్వహకులు రాజ్ పరారీలో ఉన్నాడు, అతనిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలియజేశారు.

Police arrested people committed adultery in madhapur

Telangana Latest News