Search
Saturday 22 September 2018
  • :
  • :

వ్యభిచారం చేస్తూ పట్టుబడిన బాలీవుడ్ నటి

Gang Rape and Murdered on Girl in Haryana

హైదరాబాద్: బాలీవుడ్ నటి రిచా సక్సేనా వ్యభిచారం చేస్తూ  తాజ్ దక్కన్ లో  టాస్క్ ఫోర్స్ పోలీసులకు పట్టుబడింది. గత శనివారం రాతి 11 గంటల ప్రాంతంలో పశ్చిమ మండల పోలీసులు తాజ్ దక్కన్ హోటల్ పై దాడులు చేశారు. నటి ముంబయి నుంచి హైదరాబాద్ వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. మరోవైపు ఆన్ లైన్ ద్వారా వ్యవహారం సాగుతున్నట్టు పోలీసులు గుర్తించి, వ్యభిచార నిర్వహకుడు మోనిస్ కడాకియాను అరెస్టు చేశారు. నిందితుడిని పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు.

Comments

comments