Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

నకిలీ బాదంమిల్క్ తయారీ కేంద్రంపై దాడి

BADAM-MILK

హైదరాబాద్ : మల్లేపల్లిలో నకిలీ బాదంమిల్క్ తయరీ కేంద్రంపై హబీబ్‌నగర్ పోలీసులు దాడి చేశారు. భారీ మొత్తంలో నకిలీ బాదంమిల్క్ బాటిళ్లు, రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. తయారీ కేంద్రాన్ని సీజ్ చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

Comments

comments