Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

మద్యం మత్తులో యువతి వీరంగం

Police Conducts,Drunk,Drive, Jubilee Hills,Banjara Hills,Telangana news,Telugu news,Hyderabad news in Telugu,Hyd news in Telugu,Crime news in Hyderabad,Hyderabad news about Telangana,Hyderabad news Telangana,Hyderabad news Today Telangana,Hyderabad Crime news in Telugu,Hyderabad news Paper in Telugu,Hyderabad news Paper

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో శనివారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధిక మొత్తం లో మద్యం సేవించి వాహనాలు నడిపిన 151 మంది పై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఫిలింనగర్ లో జరిపిన తనిఖీల్లో పట్టుబడిన ఓ మహిళ హల్ చల్ సృష్టించింది. అంతేకాకుండా మీడియా ప్రతినిధులపై రాళ్లతో దాడి చేసింది. మహిళ కానిస్టేబుల్ సహాయంతో ఆ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో 103 బైకులు, 46 కార్లు,2 ఆటోలను సీజ్ పోలీసులు సీజ్ చేశారు.

Comments

comments