Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

కొల్లాపూర్‌లో కార్డెన్ సెర్చ్

Police Cordon Search in Kolhapur

నాగర్ కర్నూల్ : కొల్లాపూర్ ఇందిరా కాలనీలో గురువారం ఉదయం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్‌పి సన్‌ప్రీత్‌సింగ్ నేతృత్వంలో 150 మంది పోలీసులు ఇంటింటిని తనిఖీ చేశారు. సరైన ధృవపత్రాలు లేని 85 బైక్‌లతో పాటు మరో ఎనిమిది వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు అనుమానితులను అరెస్టు చేశారు. అపరిచిత వ్యక్తుల సంచారంపై తమకు సమాచారం ఇవ్వాలని ఎస్‌పి సన్‌ప్రీత్‌సింగ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Police Cordon Search in Kolhapur

Comments

comments