Home తాజా వార్తలు మహబూబాబాద్‌లో కార్డన్ సెర్చ్

మహబూబాబాద్‌లో కార్డన్ సెర్చ్

Police Cordon Search in Mahabubabad

మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ చేశారు. జిల్లా ఎస్‌పి ఆదేశాలతో ఈ తనిఖీలు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని 55బైక్స్, 2 ఆటోలను సీజ్ చేశారు. రూ.50వేల విలువైన లిక్కర్ బాటిళ్లు, రూ.5 విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తుల గురించి తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Police Cordon Search in Mahabubabad