Home తాజా వార్తలు భైంసాలో నిర్బంధ తనిఖీలు

భైంసాలో నిర్బంధ తనిఖీలు

telangana-police

నిర్మల్: భైంసాలో బుధవారం ఉదయం పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. సరైన ప్రతాలు లేని 80 ద్విచక్రవాహనాలు, మూడు ట్రాక్టర్లు, 10 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. భారీగా మద్యం, గుట్కా, ప్యాకెట్లు పట్టుకున్నామని భైంసా పోలీసులు వెల్లడించారు. పది మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.