Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

శంషాబాద్‌లో నిర్బంధ తనిఖీలు…

Police Cordon Search in Shamshabad

రంగారెడ్డి: శంషాబాద్‌లోని సాతంరాయి, వీకర్స్ సెక్షన్ కాలనీ, రాజీవ్ గృహకల్పలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. డిసిపి పద్మజారెడ్డి ఆధ్వర్యంలో 163 మంది పోలీసు సిబ్బంది సోదాల్లో పాల్గొన్నారు. 540 ఇళ్లలో పోలీసులు తనిఖీలు చేయగా 9 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే సరైన పత్రాలులేని 13 ద్విచక్రవాహనాలు, 4 కార్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.

Comments

comments