Home తాజా వార్తలు శంషాబాద్‌లో పోలీసుల కార్డన్ సెర్చ్

శంషాబాద్‌లో పోలీసుల కార్డన్ సెర్చ్

Police Cordon Search in Shamshabad

రంగారెడ్డి : శంషాబాద్‌లోని సిద్ధంతిలో బుధవారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. శంషాబాద్ డిసిపి పద్మజారెడ్డి, ఎసిపి అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు ఈ తనిఖీలు చేశారు. సరైన ధృవపత్రాలు లేని 25బైకులు, ఒక ఆటో, ఒక కారును వారు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు అనుమానితులను అరెస్టు చేసి విచారిస్తున్నారు.

Police Cordon Search in Shamshabad