Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

పారిస్ దాడిలో ఓ ఉగ్రవాదిని గుర్తించిన పోలీసులు

PARISపారిస్ : ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు దాడి చేసి 128 మందిని పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. దాడి చేసిన ఎనిమిది మంది ఉగ్రవాదులు హతమైనట్టు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఓ ఉగ్రవాదిని పోలీసులు గుర్తించారు. బటక్లాస్ దియేటర్ వద్ద దాడికి పాల్పడిన ఆ ఉగ్రవాది పేరు ఒమర్ ఇస్మాయిల్ అని తెలిపారు. ఉగ్రవాదులు నగరంలోకి ఎలా ప్రవేశించారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పారిస్‌పై దాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి.

Comments

comments