Search
Monday 24 September 2018
  • :
  • :

హైదరాబాద్‌లో డ్రంకన్ డ్రైవ్

Police have Conducted Drunk And Drive Tests in Hyderabad

హైదరాబాద్ : బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో శనివారం రాత్రి పోలీసులు డ్రంకన్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 165 మందిని అదుపులోకి తీసుకున్నారు. 60 కార్లు, 105 బైక్‌లను పోలీసులు సీజ్ చేశారు. సనత్‌నగర్‌కు చెందిన సిద్దార్థ అనే యువకుడు బైక్‌పై వస్తూ పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించి గాయపడ్డాడు. తక్షణమే అతడిని ఆస్పత్రికి తరలించారు.

Police have Conducted Drunk And Drive Tests in Hyderabad

Comments

comments