Search
Sunday 18 November 2018
  • :
  • :

ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు

Police

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రమైన సిరిసిల్లలోని ప్రా ంతీయ ఆసుపత్రిని శనివారం సాయంత్రం కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎస్‌పి విశ్వ జిత్‌లు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఆసుపత్రిలోని మెటర్నిటీ వార్డు, పిడి యాట్రిక్ వార్డు, జనరల్ వార్డు, ఓవర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, హాజరు పట్టికలను  వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆసు పత్రిలోని స్థితిగ తులను తెలుసుకునేందుకే ఆకస్మికంగా తనిఖీలు చేపట్టామని, ఆసుపత్రికి అవసరమైన పరికరాలను, సిబ్బంది నియామకంపై, ఆసుప త్రిలో ఎదురవు తున్న సమస్యల పరిష్కారం గూర్చి ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తామని తెలిపారు. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది అంకితభావంతో పనిచేసి ప్రజ లకు మంచి వైద్యసేవలు అందించాలని సూచించారు.

Comments

comments