Home తాజా వార్తలు మసాజ్ సెంటర్‌లో అసాంఘిక కార్యకలాపాలు

మసాజ్ సెంటర్‌లో అసాంఘిక కార్యకలాపాలు

massage
హైదరాబాద్: మాదాపూర్‌లో స్పా మసాజ్ సెంటర్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న మసాజ్ సెంటర్‌పై బుధవారం ఎస్‌ఒటి పోలీసులు దాడులు నిర్వహించారు. మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు అమ్మాయిలతో పాటు ఐదుగురు కస్టమర్లను పోలీసులు అరెస్టు చేశారు. పరారైన మసాజ్ సెంటర్ నిర్వహకుడు విష్ణు కోసం పోలీసులు గాలిస్తున్నారు. పట్టుబడిన వారినుంచి 6 సెల్‌ఫోన్లు, రూ.7వేల నగదు, స్వైపింగ్ మిషన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.