Home జాతీయ వార్తలు ఉగ్రవాదుల కాల్పుల్లో పోలీసు మృతి

ఉగ్రవాదుల కాల్పుల్లో పోలీసు మృతి

Police Shot Dead in jammu kashmir by Terrorists

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ పోలీసు అమరుడయ్యాడు. బక్రీద్ సందర్భంగా ప్రార్థనలు ముగించుకుని వెళుతున్న కానిస్టేబుల్ ఫయిజ్ అహ్మద్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపి చంపారు. దీంతో తక్షణమే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. పోస్టుమార్టం కోసం ఫయిజ్ అహ్మద్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.

Police Shot Dead in jammu kashmir by Terrorists