Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

నేడు జనమైత్రి స్నేహపూర్వక పోలీసు క్రీడలు

జిల్లా ఎస్‌పి రోహిణీప్రియదర్శిని

Police

వనపర్తి ప్రతినిధి: పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో జిల్లా పోలీసు శాఖా ఆధ్వ ర్యంలో నిర్వహించే జనమైత్రి స్నేహపూర్వక పోలీసు క్రీడలను సోమవారం మద్యాహ్నం 2 గంటలకు ప్రారంభి స్తున్నట్లు జిల్లా ఎస్పీ రోహిణీప్రియదర్శిని ఒక ప్రకటనలో తెలి పారు. ఈ క్రీడల్లో మొత్తం 25 వాలీబాల్ , 28 కబడ్డి, 4 షెటిల్,4 రింగ్‌బాల్, టీంలు పాల్గొంటాయని ఆమె తెలిపారు.

Comments

comments