Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ఈవ్ టీజర్‌కు గుండు గీయించిన పోలీసులు

Tonsure--1

లక్నో : యుపిలో ఈవ్‌టీజర్ల పట్ల యాంటీ రోమియోస్క్వాడ్ బృందాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఆ రాష్ట్ర సిఎం యోగి ఆదిత్యనాథ్ మహిళలపై వేధింపులను అరికట్టేందుకు యాంటీ రోమియోస్క్వాడ్ ను ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఓ మహిళను వేధించిన ఈవ్‌టీజర్‌కు గుండు గీయించారు. ఈవ్‌టీజర్‌పై కేసు నమోదు చేశారు.

Comments

comments