Search
Sunday 23 September 2018
  • :
  • :

బిజెపి చేతిలో కెసిఆర్ కీలుబొమ్మ: పొన్నం

KTR Insult to Sircilla People said by Ponnam Prabhakar

హైదరాబాద్: పార్లమెంట్‌లో అవిశ్వాసాన్ని అడ్డుకునేందుకు టిఆర్‌ఎస్ ఎంపిలు ముస్లీం రిజర్వేషన్లు అంటున్నారని మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…. సిఎం కెసిఆర్ బిజెపి చేతిలో కీలుబొమ్మగా మారారని దుయ్యబట్టారు. కెసిఆర్ ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు చేసి రాష్ట్ర ప్రజలను తాకట్టుపెడుతున్నారని దుయ్యబట్టారు.

Comments

comments