Search
Wednesday 26 September 2018
  • :
  • :

మేకప్ ఆర్టిస్ట్ గా మారిన హిరోయిన్…

Pooja posted in social media

హైదరాబాద్: ముకుంద సినిమాతో మెరిసిన భామ పూజాహెగ్డే. డీజే సినిమాతో పుల్ ఫామ్ లో ఉన్న పూజా తరువాత వరుస ఆఫర్లతో దూసుకెళ్తుంది. ప్రస్తుతం ఈ భామ టాప్ హీరోలతో నటిస్తూ.. బిజీబిజీగా ఉంది. తాజాగా సోషల్ మీడియాలో పూజా చేసిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. తన మేకప్ ఆర్టిస్ట్ సాహిత్యా శెట్టికి పూజా మేకప్ వేస్తున్న పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఎంతో శ్రద్దతో మేకప్‌ వేస్తున్న పూజా నెటిజన్లను ఆకట్టుకుంటోంది. పూజాహెగ్డే  ప్రస్తుతం మహేష్‌ బాబు, ఎన్‌టిఆర్  సినిమాలతో బిజీగా ఉంది.

 

Comments

comments