Search
Friday 21 September 2018
  • :
  • :

శ్రీదేవి భౌతిక కాయానికి పోస్టుమార్టం పూర్తి

SRIDEVI-

దుబాయ్ : నటి శ్రీదేవి భౌతికకాయానికి పోస్టుమార్టం పూర్తయింది. దీనికి సంబంధించిన నివేదికను దుబాయ్ అధికారులు భారత దౌత్య అధికారులకు సమర్పించారు. శ్రీదేవి డెత్ సర్టిఫికెట్‌ను కూడా వారు భారత అధికారులకు అందించారు. శ్రీదేవి శనివారం రాత్రి దుబాయ్‌లో గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతి చెందిన 39 గంటల తరువాత పోస్టుమార్టం నివేదికను భారత్ అధికారులకు దుబాయ్ అధికారులు అందించారు. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ఆమె భౌతిక కాయాన్ని ప్రత్యేక విమానంలో ముంబయికి తరలించనున్నారు.

Post-mortem examination complete for Indian actress Sridevi

Comments

comments