Home తాజా వార్తలు పౌల్ట్రీ ఇండియా-2015ను ప్రారంభించిన ఈటెల రాజేందర్

పౌల్ట్రీ ఇండియా-2015ను ప్రారంభించిన ఈటెల రాజేందర్

Etela-rajenderహైదరాబాద్: మాదాపూర్  హెచ్‌ఐసిసిలో పౌల్ట్రీ ఇండియా-2015 సదస్సును ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, జమ్మూకశ్మీర్ వ్యవసాయ శాఖ మంత్రి సజ్జాద్ ఆలీ తదితరులు పాల్గొన్నారు.