Search
Monday 24 September 2018
  • :
  • :

విద్యుత్ శాఖలో ఉద్యోగాల జాతర

Power-departmentహైదరాబాద్: విద్యుత్ శాఖలో పోస్టుల భర్తీ చేస్తామని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. మొత్తం 1422 అసిస్టెంట్ ఇంజినీర్ల పోస్టులకు నియామక ప్రక్రియ జరుగుతుందన్నారు. జెఎన్‌టియు అధ్వర్యంలో నియామక ప్రక్రియ జరుగుతుందన్నారు. ఎన్‌పిడిసిఎల్ పరిధిలో అభ్యర్థులకు నవంబర్ 8న పరీక్ష జరుగుతుంది. జెన్‌కో పరిధిలో అభ్యర్థులకు నవంబర్ 14న పరీక్ష జరుగుతుంది. ఎస్‌పిడిసిఎల్ పరిధిలో అభ్యర్థులకు నవంబర్ 22న పరీక్ష జరుగుతుంది. ట్రాన్స్‌కో పరిధిలో అభ్యర్థులకు నవంబర్ 29న పరీక్ష జరుగుతుంది. డిసెంబర్‌లోగా నియామకాలు చేపట్టాలని నిర్ణయించామన్నారు. పారదర్శకంగా నియామకాలు చేపడుతున్నామని తెలిపారు.ఎవరైన ప్రలోభాల పాల్పడితే ఈ నంబర్‌కు 8332983914 ఫిర్యాదు చేయండి. ప్రలోభాలకు గురిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Comments

comments