Home జాతీయ వార్తలు బీచ్‌లో దిగిన విమానం : ఇద్దరు మృతి

బీచ్‌లో దిగిన విమానం : ఇద్దరు మృతి

PLANE

పోర్చుగల్‌లోని కోస్టా డి కాపరికా సిటీలో ఉన్న ఓ బీచ్‌లో సాంకేతిక లోపంతో ఓ విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ఈ ఘటనలో ఎనిమిదేళ్ల ఓ చిన్నారితో పాటు మరో వ్యక్తి చనిపోయాడు. శిక్షణ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. విమానంలో ఉన్న ఇన్‌స్ట్రక్టర్, పైలెట్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరాలేదు.

Plane Landed on the Beach: Two dead