Search
Friday 21 September 2018
  • :
  • :

గుర్తిండిపోవాలంతే: కెటిఆర్

Hyderabad : Suffering from Fever : KTR

హైదరాబాద్ :  ప్రగతి నివేదన సభను తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తించుకునేవిధంగా విజయవంతం చేస్తామని మంత్రి కెటిఆర్ తెలిపారు. కొంగరకలాన్ సభ ప్రాంగణం నుంచి కెటిఆర్ మీడియాతో ముచ్చటించారు. ఇప్పటి వరకు దేశంలో ఇంతటి భారీ సభ జరగలేదని అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంచేయడానికే ఈ సభ ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం జరిగే మంత్రివర్గసమావేశానికి తనతో పాటు మంత్రి మహేందర్ రెడ్డి హాజరు కావడం లేదని వెల్లడించారు. తాము అనుకున్న దానికంటే ఎక్కువే ప్రజలు సభకు వస్తారని అంచనా వేశామని స్పష్టం చేశారు.

Comments

comments