Home జాతీయ వార్తలు బీదర్ బయల్దేరిన ప్రణబ్

బీదర్ బయల్దేరిన ప్రణబ్

PRANABహైదరాబాద్ : రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ హైదరాబాద్ నుంచి బీదర్ బయల్దేరారు. గుల్బర్గాలో కేంద్రీయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొంటారు. నేడు, రేపు ఆయన కర్నాటకలో పర్యటిస్తారు.