Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

హైకోర్టులో ప్రత్యూష కేసు విచారణ

praa_manatelanganaహైదరాబాద్ : సవతితల్లి చేతిలో చిత్రహింసలకు గురై విముక్తి పొందిన ప్రత్యూష కేసుపై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రత్యూష సంరక్షణ కోసం తీసుకున్న చర్యలపై ఆరా తీసింది. ప్రభుత్వం ఇచ్చిన రూ.5లక్షలను ప్రత్యూష పేరిట డిపాజిట్ చేసి వడ్డీని ఆమె ఖర్చులకు అందేలా చూడాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. అనంతరం ఈ కేసు విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

Comments

comments