Home తాజా వార్తలు ఆపరేషన్ వికటించి గర్భిణి మృతి?

ఆపరేషన్ వికటించి గర్భిణి మృతి?

pregnant-women

మెదక్: తుప్రాన్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గర్భిణికి వైద్యులు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన రెండు రోజులకే మహిళ దుర్మరణం చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే గర్భిణి మృతి చెందిందని ఆమె బంధువులు ఆందోళన చేపట్టారు. జిల్లా వైద్యాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.