Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

గర్భిణి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య

Mother - Daughter Committed Suicide

 

 

యాదాద్రి భువనగిరి: బీబీనగర్‌లో బుధవారం ఉదయం ఓ గర్భిణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని గర్భిణి చనిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతోనే గర్భిణి ఆత్మహత్య చేసుకుందని బంధువులు తెలిపినట్టు సమాచారం.

Comments

comments