Search
Tuesday 17 July 2018
  • :
  • :

చికిత్స పొందుతూ గర్బీణి మృతి

Pregncy Women Dies while taking treatment in Nizamabad

 ఇందల్వాయి ః మానసికస్థితి బాగాలేని 8 నెలల గర్బీణి స్త్రీ ఆదివారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడంతో హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించారు. మూడు రోజులుగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతి చెందిన కీర్తన (24)కు గత మూడు సంవత్సరాల క్రితం ఇందల్వాయికి చెందిన సంజీవ్‌తో వివాహం జరిగిందని వీరికి కుమారుడు రితిక్ (2) ఉన్నడు. ప్రస్తుతం 8 నెలల గర్బీణి కావడంతో ఆమెతో పాటు కడుపులో ఉన్న పిండం కూడా మరణించడంతో తల్లి,శిశువుల మృతదేహాలను స్వగ్రామానికి తరలించి, అంత్యక్రియలు జరిపారు. మృతురాలి కుటుంబ సభ్యుల రోధనలు పలువురి హృదయాలను కలిచివేశాయి.

Comments

comments