Home తాజా వార్తలు ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ 2 టైలర్ విడుదల

ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ 2 టైలర్ విడుదల

Prema-Katha-Chitram-2

సుమంత్‌ అశ్విన్, నందితా శ్వేత, సిద్ధి ఇద్నానీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమకథా చిత్రం 2. 2003 మే 11న విడుద‌లైన ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ కి సీక్వెల్‌గా, ఆర్. సుదర్శన్ రెడ్డి ‘ప్రేమ కథా చిత్రం 2’చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘బ్యాక్ టూ ఫియర్’ అనేది క్యాప్షన్. ఈ చిత్రంతో హరి కిషన్ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. తాజాగా చిత్ర యూనిట్ ట్రైల‌ర్ విడుద‌ల చేసింది. చిత్రంలోని స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌కి హ‌ర‌ర్‌తో పాటు కామెడీ ,మంచి వినోదం అందిస్తుంద‌ని మేక‌ర్స్ అంటున్నారు.

Prema Katha Chitram 2 Trailer Release