Home గాసిప్స్ ఎన్టీఆర్ తో ప్రేమమ్ గర్ల్…అనుపమ?

ఎన్టీఆర్ తో ప్రేమమ్ గర్ల్…అనుపమ?

Anupama Parameswaran with Junior NTR

అఆ… ప్రేమమ్ సినిమాలతో తెలుగు సినిమా అభిమానుల మనుసు దోచుకున్న చిన్నది అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా నటిస్తున్న శతమానం భవతి సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నది ఈ గుమ్మ.

దీని తర్వాత ఎన్టీఆర్ తో ఆడి పాడనుందట అనుపమ. బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో త్రిపాత్రాభినయం చేయనున్నాడు ఎన్టీఆర్. ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్లకు ఛాన్స్ ఉంది. అందుకే ఒక హీరోయిన్ గా అనుపమను ఫిక్స్ చేయడానికి మూవీ యూనిట్ ప్రయత్నిస్తున్నదట.

ఇక, అనుపమ కు ఈ ఆఫర్ వస్తే…. తెలుగులో స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయినట్లే….