Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

కరుణానిధిని పరామర్శించిన రాష్ట్రపతి

Chennai : President Ram Nath Kovind Visitation to Karunanidhi

చెన్నయ్ : అనారోగ్యంతో బాధపడుతూ ఇక్కడి కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డిఎంకె చీఫ్, తమిళనాడు మాజీ సిఎం కరుణానిధిని రాష్ట్రపతి నామ్‌నాథ్ కోవింద్ ఆదివారం పరామర్శించారు. కావేరి ఆస్పత్రికి వెళ్లిన రాష్ట్రపతి కరుణానిధి తనయుడు , డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్, ఆయన కుమార్తె, ఎంపి కనిమొళిని కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. కరుణానిధి త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కరుణానిధిని పరామర్శించిన వారిలో తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ కూడా ఉన్నారు.

President Ram Nath Kovind Visitation to Karunanidhi

Comments

comments