Home జాతీయ వార్తలు బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంది..

బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంది..

 Prime Minister Modi is shocked

రాయ్‌గఢ్‌: మహారాష్ట్ర బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి  రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని మోడీ తో పాటు పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంది వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాయ్‌గఢ్‌లో బస్సు ప్రమాద ఘటన తీవ్రంగా కలిచి వేసిందని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని రాష్ట్రపతి  రామ్‌నాథ్‌ కోవింద్ ట్వీట్ చేశారు.