Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

బండారు దత్తాత్రేయకు మోడీ లేఖ

modi

హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, బిజెపి ఎంపి బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ గుండెపోటుతో  రెండు రోజుల క్రితం చనిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో  బండారు దత్తాత్రేయకు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ లేఖ రాశారు. దత్తాత్రేయ కొడుకు వైష్ణవ్ మరణించిన వార్త చాలా బాధకరమని ఆయన లేఖలో పేర్కొన్నారు. వైష్ణవ్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు. వైద్య విద్య ద్వారా దేశసేవ చేయాల్సిన వైష్ణవ్ హఠాత్తుగా మరణించడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన తన లేఖలో తెలిపారు.

Comments

comments