Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

రష్యా పర్యటనకు ప్రధాని మోడీ

Prime Minister Narendra Modi on Monday morning left for Russia

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ఉదయం రష్యా పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ఉగ్రవాద అంశాలు, షాంఘై సహాకార సంస్థల సమావేశం, బ్రిక్స్ సమావేశాలు, ఇరుదేశాల మధ్య రక్షణ సంబంధాల బలోపేతపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సోచీ వేదికగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోడీ భేటీ కానున్నారు.

Comments

comments