Home తాజా వార్తలు లింగ వివక్షత వద్దు: ప్రధాని మోడీ

లింగ వివక్షత వద్దు: ప్రధాని మోడీ

Pm Modi Addressing Nation

న్యూఢిల్లీ: లింగ వివక్షను రూపుమాపుదామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఇవాళ(జనవరి 24న) జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఆయన ట్విట్టర్ ద్వారా బాలికలు వివిధ రంగాలలో చూపుతున్న ప్రతిభకు నా సెల్యూట్ అని అన్నారు. భరతమాత ఆడబిడ్డలు అన్నీ విధాలుగా, అన్నీ రంగాల్లో రాణించేలా ప్రోత్సహిద్దామని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు.