Home తాజా వార్తలు నవాజ్ షరీఫ్ రాజీనామా

నవాజ్ షరీఫ్ రాజీనామా

Nawaz-Sharif

ఇస్లామాబాద్: పనామా పత్రాల కేసులో పాక్ సుప్రీంకోర్టు ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ను దోషిగా తేల్చడంతో ఆయన ప్రధాని పదవీకి కొద్దిసేపటి క్రితం రాజీనామా చేశారు. దీంతో కొత్త ప్రధాని నియామకంపై ఆ దేశ నేతలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కాగా, ప్రధాని రేసులో పాక్ పంజాబ్ సిఎం షహబాజ్ ఖాన్, పాక్ రక్షణ మంత్రి ఖవాజ్ ఆసిఫ్ తోపాటు పాక్ ప్రణాళిక మంత్రి అసఫ్ ఉన్నట్లు తెలుస్తోంది.

Prime Minister Nawaz Sharif of Pakistan resigns over Panama Papers verdict.