Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

నవాజ్ షరీఫ్‌కు మరో షాక్

Nawaz-Sharifఇస్లామాబాద్ : పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పనామా పేపర్స్ కుంభకోణం కేసులో నవాజ్ షరీఫ్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాల్సిందిగా పాక్ సుప్రీం కోర్టు అదేశాలు జారీ చేసింది. షరీఫ్ కుటుంబసభ్యులు విదేశాల్లో నల్లధనం దాచుకున్నారని పనామా పేపర్స్‌ల్లో వెల్లడైన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టాలని పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ సహా పలువురు పిటిషన్లు దాఖలు చేశారు.దీనిపై విచారించిన సుప్రీంకోర్టు విచారణకు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

Comments

comments