Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ప్రిన్స్ మహేశ్‌బాబు 25వ చిత్రం ప్రారంభం

Mahesh-babu

హైదరాబాద్ : ప్రిన్స్ మహేశ్‌బాబు 25వ చిత్రం సోమవారం ప్రారంభమైంది. కృష్ణాష్టమిని పురస్కరించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, నిర్మాత దిల్‌రాజు, మహేశ్ సతీమణి నమ్రత, మహేశ్ పిల్లలు గౌతమ్, సితార తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. అశ్వినిదత్, దిల్‌రాజ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.

 Prince Mahesh Babu  25th film Start Today

Comments

comments