Home తాజా వార్తలు గుండెపోటుతో రిమాండ్ ఖైదీ మృతి

గుండెపోటుతో రిమాండ్ ఖైదీ మృతి

Cherrapalli-central-jail

హైదరాబాద్ : చర్లపల్లి సెంట్రల్ జైలులో ప్రభుదాస్ (65) అనే రిమాండ్ ఖైదీకి శనివారం గుండెపోటు వచ్చింది. తక్షణమే స్పందించిన జైలు సిబ్బంది అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రభుదాస్ మృతి చెందాడు. చెక్‌బౌన్స్ కేసులో అరెస్టు అయిన ప్రభుదాస్‌ను శుక్రవారం ఘట్‌కేసర్ పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.

Prisoner died with heart attack