Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

చర్లపల్లి జైలు వద్ద ఖైదీ హల్‌చల్

prisoner

మేడ్చల్ : చర్లపల్లి జైలు వద్ద సోమవారం ఓ ఖైదీ హల్‌చల్ చేశాడు. కరెంట్ స్తంభం ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ పోలీసులను బెదిరించాడు. అతడిని రక్షించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పూర్తి వివరాలు తెలియరాలేదు.

Prisoner hull chal at Cherlapalli Jail

Comments

comments