Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

పృథ్వీ -2 సక్సెస్

Prithvi

బాలాసోర్ : స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన పృథ్వీ -2 క్షిపణి పరీక్ష విజయవంతమైంది. అణు సామర్థంతో రూపొందిన ఈ క్షిపణిని సైన్యం శుక్రవారం ఒడిశాలోని చాందీపూర్ సమీపంలో గల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి పరీక్షించింది. శుక్రవారం ఉదయం 9.50 గంటలకు క్షిపణిని ట్రయల్ చేశారు. ఈ ట్రయల్ విజయవంతమైందని అధికారులు తెలిపారు.

Comments

comments