Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

తప్పిన పెను ప్రమాదం…

Private Travel Bus went into the Petrol Bunk in Sangareddy

సంగారెడ్డి: జిల్లాలో సదాశివపేట శివారులో రోడ్డుపై శుక్రవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు అదుపుతప్పి పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బస్సు హైదరబాద్ నుంచి షిర్డీ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ మితిమీరిన వేగంతో నిర్లక్ష్యంగా బస్సు నడపడం వల్లే అదుపుతప్పి బంకులోకి దూసుకెళ్లిందని ప్రత్యక్షసాక్షలు చెప్పారు.

Comments

comments