Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

వ్యభిచారం ముఠా అరెస్టు

ARREST-2

మేడ్చల్: ఘట్‌కేసర్ వెంకటాద్రి టౌన్‌షిప్‌లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను ఎస్‌ఒటి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకున్న వారిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు నిర్వాహకులు ఉన్నారు. నిందితుల్లో ముగ్గురు మోడల్స్, మూవీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నట్లు తెలుస్తోంది. నిందితులను ఎస్‌ఒటి పోలీసులు ఘట్‌కేసర్ పోలీసులకు అప్పగించారు.

Prostitution gang arrested in Medchal.

Comments

comments