Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ఆ నటి రేటు రూ.40 లక్షలు…

Jayalaxmi

 

చెన్నై: చెన్నై అన్నానగర్ లో నివసించే నటి జయలక్ష్మి ‘నేపాలి ‘చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. సుమారు 30కి పైగా తమిళ చిత్రాల్లో నటించిన ఈమె పలు టివి సిరియళ్లలో కూడా నటించింది. కాగా ఆమె సెల్ ఫోన్ కు ఘత కొన్ని రోజులుగా ‘రిలేషన్ షిప్ డేటింగ్ సర్వీస్’ పేరుతో రెండు ఫోన్ నెంబర్ల నుంచి సందేశాలు వస్తున్నాయి.  ఆ సందేశం ఏటంటే.. మీరు డేటింగ్ చేయాడానికి సిద్దంగా ఉన్నారా, ఇష్టపడుతున్నారా,సంపాదనకు సరైన మార్గమని, మీతో గడపడానికి ఎందరో విఐపిలు వేచి చూస్తున్నారు. రూ.30వేలు నుంచి మొదలుకుని..రూ.3 లక్షల వరకు చెల్లించేందుకూ సిద్ధంగా ఉన్నారని సందేశంలో ఉంది.  ఇటువంటి సందేశాలతో నటిని వ్యభిచారానికి ఆహ్వానిస్తున్నట్లుగా ఉంది. ఈ ఘటనపై నటి పోలీసులకు  ఫిర్యాదు చేయడంతో సెక్స్‌రాకెట్‌ బట్టబయలు అయ్యింది.  కమిషనర్‌ ఆదేశాలతో వ్యభిచార నిరోధక విభాగం పోలీసులు విచారణ చేపట్టారు. చెన్నై విరుగం బాక్కంలో నివసించే మురుగ పెరుమాన్, కవియరసన్‌ నటి జయలక్ష్మికి వాట్సాప్‌ సందేశాలు పంపినట్లు తెలుసుకున్నారు. ఇద్దరు నిందితులని  పోలీసులు అన్నానగర్‌లో  అరెస్ట్‌ చేశిన అనంతరం శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టి జైలుకు పంపారు.

 

 

Comments

comments