Search
Sunday 19 August 2018
  • :
  • :
Latest News

ఇసికి క్షమాపణలు చెప్పిన ఇమ్రాన్‌ఖాన్

Pak : PTI Chief Imran Khan Says Apologize to ECఇస్లామాబాద్ : పాకిస్థాన్ ఎన్నికల సంఘానికి పిటిఐ చీఫ్ , కాబోయే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ క్షమాపణలు చెప్పారు. జులై 25న పాక్ సర్వత్రిక ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో భాగంగా ఇమ్రాన్‌ఖాన్ ఇస్లామాబాద్‌లో పబ్లిక్‌గా ఓటేశారు. దీంతో ఆయనపై సుమోటో కేసు నమోదైంది. ఈ ఘటనలో లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని ఎన్నికల సంఘం ఇమ్రాన్‌ను ఆదేశించింది. దీంతో ఆయన శుక్రవారం ఎన్నిల సంఘానికి లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పడంతో సమస్య సద్దుమణిగింది,

PTI Chief Imran Khan Says Apologize to EC

Comments

comments